I believe Baba has chosen me to be his devotee. Thanks to my mother, I grew up listening to Baba stories from her and frequently doing the 7-day parayanam with her. I call upon Baba for every little thing and he always helps me. I used to regard Baba as God but as a different entity. Only recently I realized that Sai baba is Trimurthi incarnation. There is also widespread belief that sai baba is dattatreya avatar, Dattatreya is none other than Trimurthi themselves. After this realization he gave me this thought of writing this book, again through my mother. I did not know what to write about and Baba has given me this idea of bringing together all his quotations from the Satcharitra.
There is also an interesting story about my birth that my mother told me. My mother was at the railway station waiting for my father. Suddenly an old Fakhir in white dress approached her, put his hand near her stomach and said you will be blessed with a baby girl, touched her head and blessed her and went away. Just then my father came and when my mother told him about the incident, he tried to look for Fakhir but couldn’t find him anywhere. In my father’s side of family there was no girl child from three generations and my mother’s first born is also a boy – so they didn’t take the Fakhir seriously. After couple weeks my mother found out she was pregnant, she thought she was having a boy again but when I was born, they were pleasantly surprised. My mother then remembered what Fakhir said, he not only knew she was pregnant, but he also knew it is going to be a girl; so she believes it was Baba that came as Fakhir to bless her.
Before I start, I want to completely surrender to my Sai baba and thank him for giving me the opportunity of writing this book. I pray to baba to make me type what he wants people to learn through this book. I believe everything in this book is written by baba himself.
రచయిత గురించిబాబా నే నన్ను ఆయన సన్నిధిలోకి రప్పించుకున్నారు అని నా నమ్మకం. అమ్మ వలన చిన్నపటి నించి బాబా కధలు వింటూ పెరిగాను చాలా సార్లు అమ్మ తో కలిసి 7 రోజుల పారాయణం చూసేదాన్ని. ప్రతి చిన్న విషయానిక్ బాబా ని తలుచుకోవడం నాకు చిన్నపటి నించే అలవాటు అయింది. బాబా ని దేవుడి గ కొలిచినా ఈ మధ్య మాత్రమే నేను ఆయనని త్రిమూర్తి స్వరూపులుగా గుర్తించాను. సాయి బాబా దత్తాత్రేయుని అవతారం అని చాలా మంది నమ్ముతారు దానికి కొన్ని ఉదాహరణాలు కూడా సాయి సత్చరిత్రలొ వ్రాసారు. దత్తాత్రేయ అంటే మరెవరో కారు త్రిమూర్తి అవతారమే
ఇలా గుర్తించిన తరువాత నాలో తెలియని క్రొత్త నమ్మకం భక్తి శ్రద్ద మొదలు అయ్యాయి. దీనితరువాతే బాబా నన్ను ఈ పుస్తకం రాయటానికి మా అమ్మ ద్వారా ప్రేరేపించారు. గాని ఏంటి వ్రాయాలో తోచకపొతె బాబాగారి పలుకులు సత్చరిత్రలోనివి అన్ని పొందుచేస్తే బాగుంటుంది అన్న ఆలోచన బాబా నాకు ఇచ్చారు
నేను పుట్టకముందు మా అమ్మ కి అయిన అనుభవం నాకు ఈ మధ్యనే చెప్పింది. ఒక రోజు అమ్మ రైల్ స్టేషన్ లో నాన్న గురించి ఆగింది. అప్పుడు ఎక్కడినించో ఒక ఫఖీరు అకస్మాత్తుగా వచ్చి అమ్మ కడుపు దగ్గర చెయ్య చూపిస్తూ నీకు ఆడ పిల్ల పుడుతుంది అని చెప్పి తల మీద చెయ్యి వేసి దీవించి వెళ్లిపోయారు. ఆ ఫఖీర్ ని ఇంతకముందు గాని తర్వాత గాని మల్లి ఎపుడు చూడలేదు మా ఊరిలో. అప్పుడే నాన్న వస్తే అమ్మ ఈ విషయం చెప్పింది అప్పుడు ఆ ఫఖీరు కోసం వెతికితే ఎక్కడ కనిపించలేదు. మా నాన్న వైపు కుటుంబం లో మూడు తరాలనించి ఆడ పిల్ల పుట్టలేదు. అమ్మ కి కూడా మొదటి సంతానం అబ్బాయే కాబట్టి ఫఖీరు మాటల్ని పట్టించుకోలేదు. రెండు వారాల తర్వాత అమ్మ కి కడుపు నొప్పి ఎక్కువగా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, టెస్టులు చేసి డి.ఎన్.సి చేయాలి అన్నారు. నలుగురు డాక్టర్ల తర్వాత ఒక డాక్టర్ ఆపరేషన్ కి ముందు స్కాన్ తీయాలి అని స్కాన్ చేస్తే ఆశ్చర్యంగ కడుపులో బిడ్డ వుంది అని చెప్పారు, అప్పటివరకు అమ్మ కి తెలీదు తను కడుపుతోవున్న విషయం. ఈసారి కూడా అబ్బాయేలె అనుకుంది అంట గాని నేను పుట్టాను. అందరు చాలా సంతోష పడ్డారు. తర్వాత కొన్నాళ్లకి అమ్మ కి ఫఖీరు మాటలు గుర్తుకువచ్చాయి - ఆయనికి అమ్మ గర్భవతి అని తెలియడమే కాకుండా ఆడ పిల్ల పుట్టబోతుంది అని కూడా తెలిసింది కాబట్టి ఆ ఫఖీరు రూపం లో తనని దీవించడానికి వచ్చింది సాయి బాబానే అని మా అమ్మ నమ్మకం
సాయినాథ్ మహారాజ్ కి జై
మౌన లయ
Harvitha Mouna Laya